Raisins: కిస్మిస్‌లను నానబెట్టి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!
Raisins Benefits: డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు డ్రైఫ్రూట్స్ తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. డ్రై ఫ్రూట్స్ వీటిలో ఐరన్, జింక్, విటమిన్ బి, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. అయితే దీని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్య బారిన పడకుండా ఉంటామని నిపుణులు అంటున్నారు. డ్రై ఫ్రూట్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
raisins benefits: డ్రై ఫ్రూట్స్‌లో ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లలో ప్యాంక్రియాటిక్ గుణాలు వల్ల బ్రెస్ట్ క్యాన్సర్లను తొలగించడంలో సహాయపడుతుందని పరిశోధనలో తెలిసింది. అంతేకాకుండా డయాబెటిస్, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు డ్రైఫ్రూట్స్ తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అయితే డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన కిస్మిస్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో తెలుసుకుందాం..
కిస్మిస్‌లని ఆంగ్లంలో రైజిన్స్ అని పిలుస్తారు. దీనికి ఎక్కువగా స్వీట్లలో, బేకరీ ఐటమ్స్‌లో, సలాడ్స్‌లో కూడా ఉపయోగిస్తారు. అయితే దీని తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Also read: Black Garlic Benefits: నల్ల రంగు వెల్లుల్లి లాభాలు తెలిస్తే..ప్రతి రోజు తప్పకుండా తింటారు!
అయితే డయాబెటిస్ ఉన్నవారు కిస్మిస్‌లను తినవచ్చా..?
కిస్మిస్‌లలో చక్కెర అధికంగా ఉంటుందని కొంతమంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తినకుండా ఉంటారు. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం షూగర్ సమస్యతో బాధపడుతున్నవారు కూడా ఈ కిస్మిస్‌లను తీసుకోవచ్చని తెలియజేస్తున్నారు. కిస్మిస్‌లలో చక్కెరలు ఎక్కువ ఉండటం వల్ల తక్కువ మోతాదులో తీసుకోకుండా మేలు అని అంటున్నారు.
కిస్మిస్‌లను తినడం వల్ల కలిగే లాభాలు..
కిస్మిస్‌లను తినడం వల్ల ఫైబర్ కంటెంట్ శరీరానికి లభిస్తుంది. దీని వల్ల గ్యాస్, మలబద్దకం సమస్యలు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా అధిక బరువు తగ్గవచ్చు. వీటిని రాత్రి పూట నీటిలో నానబెట్టి ఉదయం తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Also read: Weight Loss Tips: బరువు తగ్గించేందుకు 30-30-30 రూల్ ఎలా పనిచేస్తుంది, అసలీ విధానం ఎలా ఉంటుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి