Stomach Fat Remove: బరువు, బెల్లీ ఫ్యాట్‌కు ఎStomach Fat Remove: అధిక బరువు, బెల్లీ ఫ్యాట్‌కు ఎలాంటి ఖర్చు లేకుండా 5 రోజుల్లో బై బై చెప్పండి
Stomach Fat Remove In 5 Days: బరువు, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకుంటే తప్పకుండా పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో తప్పకుండా పోషకాలున్న ఆహారాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
Stomach Fat Remove In 5 Days: చాలా మంది బరువు పెరగడంతో పాటు బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ ఫ్యాట్ పెరగడానికి ప్రధాన కారణాలు తీసుకునే ఆహారంలో అనారోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి విటమిన్ డి అతిగా ఉండే ఆహారాలను తీసుకోవడం సులభంగా ఈ ఫ్యాట్ తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో పోషకాలున్న ఆహారాలు కూడా క్రమంగా తీసుకోవాల్సి ఉంటుంది.
పొట్ట చుట్టూ ఉండే కొలెస్ట్రాల్‌ను నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి విటమిన్ డి అవసరమవుతుంది. దీని కోసం కచ్చితంగా పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే బెల్లీ ఫ్యాట్ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి శరీరానికి తగినంత సూర్యరశ్మిని ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ విటమిన్ కోసం పలు అరోగ్యకరమైన ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు చాలా తక్కువ. కూరగాయలలో తక్కువగా ఈ విటమిన్ లభిస్తుంది. విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
>>గుడ్డు పచ్చసొన
>>సాల్మన్ చేప
>>ట్యూనా చేప
>>కాడ్ లివర్ ఆయిల్
>>తృణధాన్యాలు
పాలు మరియు పాల ఉత్పత్తులు
>>పుట్టగొడుగు
>>విటమిన్-డి సప్లిమెంట్లు మొదలైనవి
బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే విటమిన్ డితో పాటు వ్యాయామం తప్పకుండా చేయాలని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కేవలం 30 నిమిషాల పాటు వాకింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే సులభంగా బరువు తగ్గుతారు.
Also Read : Free OTT Platforms: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది ఉచితంగా కావాలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook