Sugar friendly fruits: డయాబెటిస్ రోగుల సంఖ్య ఎక్కువగా ఉంది వాళ్ళు రక్తంలో చక్కెర నిర్వహించుకోవాలి. ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ షుగర్ లెవెల్స్ పెరగకుండా తగ్గకుండా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహారాల్లో మార్పులు చేసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగావో కొన్ని రకాల పనులు చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగవు అవేంటో తెలుసుకుందాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 బెర్రీ పండ్లు..
 బెర్రీ పండ్లు, స్ట్రాబెరీస్, బ్లూబెర్రీస్ వంటి బెర్రీ పండ్లు డయాబెటిక్ రోగులు తినవచ్చు ఇందులో గ్లైసోమిక్ సూచి తక్కువగా ఉంటుంది ఫైబర్ పుష్కలంగా ఉంటుంది చక్కెర స్థాయిలను పెరగనివ్వవు.


ఆవకాడో..
ఆవకాడో కూడా షుగర్స్ తక్కువగా ఉంటుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఫైబర్ విటమిన్స్ ఉంటాయి. ఆవకాడోతో సలాడ్స్ డిప్స్ స్మూథీస్ తయారు చేసుకోవచ్చు ఇవి షుగర్ ని పెరగనివ్వవు.


 కివి..
కివిలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వవు డయాబెటిక్ ఇవి ఎంతో మంచిది.


జామ పండు..
 షుగర్ వ్యాధిగ్రస్తులు తినగలిగే మరో పండు ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి అంటే ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిది.


గ్రేప్ ఫ్రూట్‌..
గ్రేప్ ఫ్రూట్‌ కూడా చక్కర స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అంతేకాదు ఫైబర్ కూడా ఉంటుంది సులభంగా జీర్ణం అవుతుంది.


ఇదీ చదవండి: పొటాషియం పుష్కలంగా ఉండే 8 ఆహారాలు ప్రతిరోజు మీ డైట్ లో ఉండాల్సిందే..


పీచ్..
పీచ్ పండు డయాబెటిస్ పేషంట్లకు మంచిది. ఇందులో తక్కువ శాతం చక్కర ఉంటుంది. అంతేకాదు విటమిన్ ఏ, విటమిన్ సి, పుష్కలంగా ఉంటుంది. ఇందులో బేటా కెరటీన్ అనే యాంటీ  ఆక్సిడెంట్స్ ఉంటాయి.


యాపిల్స్..
యాపిల్స్ లో కూడా చక్కర స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఆపిల్ ని ప్రతిరోజు తినవచ్చు. చక్కర స్థాయిలను ఎప్పటికప్పుడు పనికి చేసుకుంటూ ఉండాలి. ఇది పేగు ఆరోగ్యానికి కూడా మంచిది.


పియర్స్..
పియర్స్ పండు లో కూడా తక్కువగా చక్కెర ఉంటుంది. ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. అంతేకాదు ఇందులో డైటరీ ఫైబర్ విటమిన్స్, మినరల్స్ ఉంటాయి.


ఇదీ చదవండి: ఒక్క టమాటా చాలు రక్తపోటుకు చెక్‌ పెట్టడానికి.. ఈ 5 విషయాలు తెలుసుకోండి..


చెర్రీస్..
చెర్రీపండ్లలో కూడా చక్కెర తక్కువగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలను కలిగి ఉంటుంది. ఈ పండ్లను సలాడ్, యోగార్ట్‌, డెసర్ట్ లో తీసుకోవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి