COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Top 15 Valentine's Day Love Quotes In Telugu: ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు లవ్ బర్డ్స్ కి పండగే.. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వాలెంటైన్స్ డేకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం దీనిని ప్రేమికులంతా 7 రోజులపాటు ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ నుంచి వాలెంటైన్స్ వీక్ ప్రారంభమైంది. ఈరోజు నుంచి కొత్తగా పెళ్లయిన జంటలు, ఒకరినొకరు ఇష్టపడే ప్రేమికులు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ వాలెంటెన్స్ వీక్ సెలబ్రేట్ చేసుకుంటారు. అంతేకాకుండా ఒకరి మధ్య ఒకరు సంబంధాలను బలంగా చేసుకోవడానికి కొటేషన్స్ రూపంలో ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. అయితే మీరు కూడా మీ ప్రియమైన వారికోసం మంచి ప్రేమ సందేశాలను పంపాలనుకుంటున్నారా? 



❃ మన అందరి ఆత్మలు వేరువేరైనా.. నీ ఆత్మ నా ఆత్మ ఒకటే.. -ఎమిలీ బ్రోంటే


❃ ప్రేమ ఎప్పుడూ మనుషులను దిగజార్చేలా చెయ్యదు.. ఎందుకంటే ప్రేమ ఎంతో నిజమైనది, విలువలతో కూడుకున్నది..



❃ లవ్ లో పడిన ప్రతి ఒక్కరు పూర్తిగా మారిపోతారు..ఇంతకుముందు ఉన్న దానికంటే ప్రేమలో ఉన్నప్పుడు చాలా భిన్నంగా కనిపిస్తారు.. -బ్లేజ్ పాస్కల్


❃ ఈ ఒంటరి ప్రపంచంలో గడపడం కంటే నేను మీతో ఒక జీవితకాలం జీవితం గడపాలనుకుంటున్నాను..–JKK టోల్కీన్


❃ ప్రేమ అనేది ఎంతో గొప్పది. ఇతరుల్లో మనది మనం చూసుకోవడమే ప్రేమ కాదు..ఇతరుల్లో కూడా ప్రేమను చూడడమే ప్రేమ..-అలెగ్జాండర్ స్మిత్


❃ ప్రేమ చీకటిని తొలగించే కాంతి..ప్రేమ ద్వేషాన్ని తరిమికొట్టే ఆయుధం..ప్రేమతో సాధ్యం కానివనేవి ఏవి ఉండవు..- మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్


❃ నేను నిన్ను కోరుకుంటున్నాను.. నేను నిన్ను జీవితాంతం కోరుకుంటాను..నా హృదయ స్పందన కూడా నిన్నే కోరుకుంటుంది..


❃ నీ ప్రేమ వల్లే నేను ఇలా ఉన్నాను.. జీవితాంతం నేనిలాగే ఉండాలని కోరుకుంటున్నాను.. -నోహ్, నోట్బుక్


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


❃  ప్రేమనేది అన్ని కోరికల్లో ఎంతో బలమైనది..ఎందుకంటే ఇది తల, గుండె ఇతర ఇంద్రియాల్లో కలిగి ఉంటుంది. -లావో ట్జు


❃ ప్రేమ అత్యున్నత విధి ఏమిటంటే ప్రియమైన వ్యక్తులను జీవితాంతం ఎంతో ప్రత్యేకంగా చూడడం.. అంతేకాకుండా వారి కోసం జీవితాన్ని అంకితం చేయడం..- టామ్ రాబిన్స్


❃ వెంటనే వెళ్లి మంచుతో మంటలను ఆర్పవచ్చు.. కానీ ప్రేమ మంటలను మాటలతో ఆర్పడం చాలా కష్టం..-షేక్స్పియర్


❃ "ప్రేమ జీవితంలో గొప్ప రిఫ్రెష్మెంట్." -పాబ్లో పికాసో


❃ భూమిపై ప్రకాశించే ప్రతిరోజు సూర్యునిలా నీ ప్రేమ ఎల్లప్పుడు నా హృదయంలోనే ప్రకాశిస్తుంది.. -ఎలియనోర్ డి గిల్లో


❃ నేనెప్పుడూ ప్రేమకు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నాకు ద్వేషం అనేది భరించలేనంత పెద్ద భారం.. -మార్టిన్ లూథర్ కింగ్


❃ నిజంగా ప్రేమ ఈ ప్రపంచంలో ఎంతో గొప్పదైనది..అంతేకాకుండా శక్తివంతమైనది కూడా..


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter