Muslim Boy Names: పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడమనేది ఓ పెద్ద ప్రహసనమే. మీ పని సులభతరం చేసేందుకు ఈసారి మీ కోసం కొన్ని ముస్లిం పేర్లను సూచిస్తున్నాం. నచ్చితే మీ ఇంట్లో పుట్టే శిశువులకు పెట్టుకోండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముస్లిం పిల్లలకు పుట్టినవెంటనే పేర్లు పెడుతుంటారు. అందుకే సాధారణంగా డెలీవరీకు ముందే అమ్మాయిల పేర్లు, అబ్బాయిల పేర్లు సిద్ధంగా ఉంచుకుంటారు చాలామంది ముస్లింలు. ముస్లిం పిల్లల పేర్లు చాలా అందంగానే కాకుండా యూనిక్‌‌గా ఉంటాయి. మీరు కూడా ముస్లిం అబ్బాయిల పేర్ల కోసం అణ్వేషిస్తుంటే..మీ కోసం కొన్ని పేర్లు ఇక్కడ సూచిస్తున్నాం. ఆ పేర్లు మీ కోసం..


1. ఫతహ్ 2. షాదాబ్ 3. దానిష్ 4. అస్‌కరీ 5. అజ్మత్ 6. షాన్ 7. ఇజ్జత్ 8. అల్యాన్ 9. బాహత్ 10. పాక్ 11. దాగ్ 12. బసిలీ 13. అక్రమ్ 14. అర్క్ 15. వాహిద్ 16. బాకిర్ 17. అస్లమ్ 18. ఇనస్ 19. ఫర్దాన్ 20. కాబుల్ 21. ఫతీహీ 22. కమాల్ 23. ఇద్రీస్ 24. ఫర్జీన్ 25. ఇల్హాన్ 26. షాహ్ 27. ఇక్దమ్ల్ 28. ఇక్రమ్ 29. ఇయాద్ 30. ఫరియాద్ 31. ఇస్రార్ 32. ఆస్ 33. జజీల్ 34. కామిల్ 35. కషాఫ్ 36. ఫారిఖ్ 37. ఖతీబ్ 38. శహర్యార్ 39. రాజా 40. తాబిశ్ 41.తుర్హాన్ 42. ఉమ్రాన్ 43. వజీఫా 44. వజీహ్ 45. ఉజైర్ 46. యాజెద్ 47. యకీన్ 48. జఫర్ 49 అకీల్ 50. సమీర్


Also read; Sesame Oil Benefits: పళ్లు సహజసిద్ధంగా మిళమిళా మెరవాలంటే..ఆ నూనెతో పుల్లింగ్ చేస్తే చాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook