Valentines Day 2023 wishes in Telugu: ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాలెంటైన్స్ డే గా  ప్రపంచమంతా జరుపుకునే ఈ వేడుకల్లో అనేక మంది తమ ప్రేమను తన ప్రియమైన వారికి వ్యక్తం చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సెయింట్ వాలెంటైన్ అనే ఒక క్రైస్తవ మతాధిపతి జ్ఞాపకార్థంగా చేస్తూ వచ్చిన ఈ వేడుకలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రేమకు ప్రతిరూపంగా మారిపోయాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతదేశంలోని కొన్నిచోట్ల ఈ వేడుకలు జరిగితే వెంటపడి తరుముతూ రోడ్డుమీద కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తున్నా  చాలా చోట్ల ఈ వేడుకలను చాలా పవిత్రంగా జరుపుకుంటున్నారు. తమకు ఇష్టమైన వారికి తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఈ రోజుని ఒక పెద్ద వేడుకగా మార్చుకుంటున్నారు.  ఈ నేపథ్యంలోనే వాలెంటైన్స్ డే రోజు మీకు ప్రియమైన వారికి పంపడానికి అలాగే మీరు రాసినట్లు వారిని మెప్పించడానికి కొన్ని లవ్ విషెస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.


[[{"fid":"262496","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


నువ్వు లేకుండా నేను సంపూర్ణం కాను, నువ్వు ఉన్నప్పుడే నేను ఏదైనా సాధించగలను, నాకు అన్నీ అయినందుకు థాంక్స్ హ్యాపీ వాలెంటైన్స్ డే మై లవ్


[[{"fid":"262497","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


డార్లింగ్ నువ్వు ప్రతిరోజు నా ఊపిరిని నీవైపే లాక్కుంటున్నావు హ్యాపీ వాలెంటైన్స్ డే.[[{"fid":"262498","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


నాకెంతో ఇష్టమైన పిజ్జా కంటే నువ్వు నాకు ఎక్కువ ఇష్టం. నా జీవితంలో ఉన్న మోస్ట్ స్పెషల్ పర్సన్ కి హ్యాపీ వాలెంటైన్స్ డే.[[{"fid":"262499","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


నేను జీవితంలో ప్రేమ గురించి ఎన్నో పుస్తకాలు చదివాను ఎన్నో సినిమాలు చూశాను కానీ వాటన్నింటినీ నువ్వు నా జీవితంలోకి వచ్చాకే అర్థం చేసుకున్నాను.


[[{"fid":"262500","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నా పార్ట్నర్, నా సౌల్ మేట్, ఐ లవ్ యు.


Also Read: Valentines week: వాలెంటైన్ డే కాదు..వాలెంటైన్ వీక్ ఇది, రేపటితో ఆఖరు


Also Read: Valentine History: వాలెంటైన్ డే చరిత్ర తెలియకే ఆందోళనలు, అసలు సంగతేంటంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook