Vitamin d Rich Foods: ఎముకల దృఢత్వం కోసం ప్రతి రోజూ ఇలా చేయండి చాలు..
Vitamin d Rich Foods For Bones: ప్రస్తుతం చాలా మంది ఎముకల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను ప్రతి రోజూ పాటించాల్సి ఉంటుంది.
Vitamin d Rich Foods For Bones: ఎముకల పటిష్టంగా ఉండే శరీరానికి తగిన పరిమాణంలో విటమిన్ డి ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే శరీరంలో ఈ విటమిన్ డి లోపం వల్ల క్యాల్షియం లోపం వంటి సమస్యలు కూడా వస్తాయి. అయితే దీని లోపం వల్ల చాలా మందిలో ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఈ లోపం నుంచి బయటపడడానికి పది నుండి పదిహేను నిమిషాల పాటు సూర్యరశ్మి ముందు శరీరాన్ని ఉంచాల్సి ఉంటుంది. కానీ చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల శరీరానికి విటమిన్ డి లభించడం చాలా కష్టంగా మారుతుంది. అయితే సులభంగా విటమిన్ డి పొందడానికి పలు రకాల ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పుట్టగొడుగులతో చేసిన ఆహారాలు తీసుకోండి:
పుట్టగొడుగులతో విటమిన్ డి అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని క్రమంత తప్పకుండా ఆహారంలో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా శరీరానికి విటమిన్ డి లభించి ఎముఖలను దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది. కాబట్టి ఎముకల సమస్యలతో బాధపడేవారు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పుట్టగొడుగును ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
గుడ్డులోని పసుపు భాగాన్ని తినండి:
గుడ్డు నేవాళ్లు విటమిన్ డి లోపంతో బాధపడేవారు ప్రతి రోజూ గుడ్డులోని నీలాన్ని ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో శరీరానికి కావాల్సిన ప్రోటీన్‌తో పాటు, కాల్షియం, ఖనిజాల అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
ఆవు పాలు:
ఆవు పాలలో కూడా విటమిన్ డి అధికంగా లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతి రోజూ తాగడం వల్ల శరీరం దృఢంగా తయారవ్వడమేకాకుండా.. ఎముకల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఆవు పాలలో బాదంపప్పులు వేసుకుని తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Ind Vs SL: సిరీస్ విజయంపై భారత్ కన్ను.. ఆ ప్లేయర్‌ను ఆపితేనే..!
Also Read: India vs Sri Lanka: విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మధ్య విభేదాలు.. నెట్టింట వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి