Broccoli Coffee For Weight Loss: ప్రస్తుతం చాలా మంది శరీర ఆకృతి కోల్పొతున్నారు. ఎందుకంటే అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఊబకాయంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యల కారణంగా కొలెస్ట్రాల్, గుండెపోటు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎంత సులభంగా బరువును నియంత్రించుకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఇంట్లో తయారు చేసిన ఈ టీలను తాగడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కాఫీతో శరీర బరువు తగ్గించుకోవచ్చు:


బ్రోకలీ కాఫీని రోజూ త్రాగండి:
 ఆస్ట్రేలియాకు చెందిన కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CSIRO) నివేదిక ప్రకారం..బ్రోకలీ కాఫీని ప్రతి రోజూ తాగడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. కాబట్టి ఈ టీని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
 
బ్రోకలీ కాఫీతో ఇలా సులభంగా బరువు తగ్గొచ్చు?
బ్రోకలీ కాఫీ తక్కువ కేలరీలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ ఈ కాఫీని తాగడం వల్ల శరీరానికి ఫైబర్ పుష్కలంగా లభించి శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. బ్రోకలీ కాఫీలో సూక్ష్మపోషకాలు కూడా లభిస్తాయి. దీనిని ప్రతి రోజూ తాగడం వల్ల కొలెస్ట్రాల్‌ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ ఈ టీని తాగాల్సి ఉంటుంది.


బ్రోకలీ కాఫీ తయారి పద్ధతి..?:


  • బ్రకోలీని చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో ఆరబెట్టండి.

  • ఇప్పుడు గ్రైండ్ చేసి పొడిని డబ్బాలో భద్రపరుచుకోవాలి.

  • తర్వాత పాలు వేడి చేసి, రుచి సరిపడ తేనె వేసుకోవాల్సి ఉంటుంది.

  • ఇప్పుడు వేడి పాలలో బ్రకోలీ పౌడర్ మిక్స్ చేసి తాగాలి.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


ఇది కూడా చదవండి : Tata Micro SUV @ Rs 6Lakhs: హ్యుండయ్ క్రెటా, వెన్యూలను తలదన్నే టాటా మోటార్స్ ఎస్‌యూవీ, ధర కేవలం రూ.6 లక్షలే!


ఇది కూడా చదవండి : 3 Lakhs Discount Cars: మార్చి బొనాంజా.. ఈ 5 కార్లపై 3 లక్షల వరకు తగ్గింపు! బెస్ట్ ఎస్‌యూవీ కొనడానికి ఉత్తమ సమయం ఇదే


ఇది కూడా చదవండి : Best Hatchback Cars: బెస్ట్‌ హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే..రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్‌!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook