Weight Loss Tips: క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గొచ్చా..?
Weight Loss With Walking: ప్రస్తుతం బరువు పెరగడం పెద్ద సమస్యగా మారింది. సమస్యపై డాక్టర్లను పెద్ద సంఖ్యలు సంప్రదిస్తున్నారు ఇటీవల నివేదికలు... అయితే చాలామందికి వైద్య నిపుణులు ప్రతిరోజు 20 నుంచి 30 నిమిషాల పాటు నడవాలని (వాకింగ్) చేయాలని సూచించారు.
Weight Loss With Walking: ప్రస్తుతం బరువు పెరగడం పెద్ద సమస్యగా మారింది. సమస్యపై డాక్టర్లను పెద్ద సంఖ్యలు సంప్రదిస్తున్నారు ఇటీవల నివేదికలు... అయితే చాలామందికి వైద్య నిపుణులు ప్రతిరోజు 20 నుంచి 30 నిమిషాల పాటు నడవాలని (వాకింగ్) చేయాలని సూచించారు. చాలామంది ప్రస్తుతానికి దీన్నే ఫాలో అవుతున్నారు. అయినప్పటికీ వారు ఎలాంటి ఫలితాలను పొందలేకపోతున్నారు. ఇదే క్రమంలో ప్రాణాపాయ సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా వాకింగ్ చేసే క్రమంలో చాలామంది వివిధ రకాల ఆహారాలను కూడా తీసుకుంటున్నారు. వీటి వల్ల కూడా అనారోగ్య సమస్యల గురవుతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే నిపుణులు మాత్రం ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి పలు రకాల సూచనలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా వాకింగ్ చేసే క్రమంలో తప్పనిసరిగా ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలని.. పోషకాలు ఉన్న ఆహారాలను రాత్రిపూట తీసుకోవాలని.. తగినంత బాడీకి రెస్ట్ ఇవ్వాలని, అంతే కాకుండా 12 గంటల పాటు నిద్ర పోవాలని వారు సూచిస్తున్నారు.
ఈ కార్యచరణను క్రమంతప్పకుండా పాటించడం వల్ల తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారని వైద్యులు పేర్కొన్నారు. ఇదే క్రమంలో ముఖ్యమైన పద్ధతులను అనుసరించడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు వారు తెలుపుతున్నారు. వ్యాయామం చేసే క్రమంలో తప్పనిసరిగా వదులుగా ఉన్న దుస్తులను మాత్రమే ధరించి.. వ్యాయామాలు, యోగ, వాకింగ్ వంటివి చేస్తే శరీరం పై ఎలాంటి ప్రభావం పడకుండా సులభంగా బరువు తగ్గొచ్చు. అంతేకాకుండా ఇలా చేస్తే హార్మోన్ల ప్రక్రియ కూడా సులభతరం అవుతుంది. ప్రతి ఒక్కరు ఈ చిట్కాను ఫాలో అవ్వాలి. అంతేకాకుండా 20 నిమిషాల పాటు వాకింగ్ చేసిన తర్వాత.. తప్పనిసరిగా శరీరానికి నీరు అవసరం ఉంటుంది.. కావున ఈ క్రమంలో నీటిని తాగడం శరీరానికి చాలా మంచిది.
ప్రస్తుతం చాలామంది పొట్ట చుట్టూ కొవ్వుతో బాధపడుతున్నారు. అయితే ఈ కొవ్వు వెన్నెల కరగడానికి చాలా రకాల చిట్కాలు ఉన్నాయి. ఉదయం పూట సూర్యాస్తమయానికి ముందు సూర్య నమస్కారాలు చేయడం.. వ్యాయామాలలో చిట్కాలను వినియోగించడం వల్ల సులభంగా ఈ కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు. క్రమంతప్పకుండా ఉదయం పూట 30 నిమిషాల పాటు.. సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఈ బెల్లీ ఫ్యాట్ ని సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ వ్యాయామాలు చేసే క్రమంలో తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తీసుకోవాలి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Naga Chaitanya: ప్రేయసితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిన నాగచైతన్య !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook