Who all are using Tooter | ఇండియన్ వర్షన్ ట్విటర్ గా భావిస్తోన్న టూటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. మేడ్ ఇన్ ఇండియా స్వదేశీ సోషల్ నెట్వర్కింగ్ అని యూజర్లు భావిస్తున్నారు. దీనికి కారణం టూటర్ లో చాలా ఫీచర్లు ట్విటర్ లో ఉన్నట్టుగానే ఉన్నాయి. లోగో నుంచి థీమ్ కలర్ వరకు అన్నీ ట్విటర్ ను పోలి ఉన్నాయి. టూర్ స్వదేశీ ఆందోలన్ 2.0 కు ( Swadeshi Andolan 2.0) మంచి బూస్టింగ్ ఇస్తుంది అని భావిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | టూటర్ వర్సెస్ ట్విటర్ మీమ్స్.. ఎంత ఫన్నీగా ఉన్నాయో!


ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందంటే ?


జూన్ 2020 నుంచి టూటర్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇటీవలే సోషల్ మీడియాలో కొంత మంది యూజర్లు ట్విటర్, టూటర్ (Tooter) మధ్య పోలీక చేస్తూ..ఫన్నీగా మేమ్ షేర్ చేశాడు. అప్పటి నుంచి చాలా మంది నెటిజెన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. అదే సమయంలో 2018లో పార్లెర్ ( Parler ) అనే అమెరికనస్ మైక్రో బ్లాగింగ్ యాప్ తో పోల్చుతున్నారు.


Also Read |  PUBG Mobile India: పబ్ జీ  ఇక ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమేనా ? పూర్తి వివరాలు చదవండి


టూటర్ అంటే ఏంటో చూద్దాం...| What is Tooter?
టూటర్ పోర్టల్ లో దాని గురించి ఇలా రాశారు..భారతీయులకు ఒక సోషల్ నెట్వర్కిగ్ సైట్ అవసరం. లేదంటే అమెరికాలోని ట్విటర్ నే (Twitter) వాడుతూ ఉంటే భారతీయులు ఇప్పటికీ ఈస్ ఇండియా కంపెనీలో ఉన్నట్టే ఉంటుంది. టూటర్ అనేది స్వదేశీ ఆందోలన్ 2.0లో భాగం అని అన్నారు.



Also Read | 19 Years of Amrutham : 19 సంవత్సరాలుగా తెలుగు వారి గుండెల్లో అమృతం వర్షం


టూటర్ ఎవరు వాడుతున్నారు ?  | Who all are using Tooter?
ప్రధాని మోదీకి ( PM Modi ) టూటర్ లో వెరిఫైడ్ ఎకౌంట్ ఉంది. వారితో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, సద్గురుకు కూడా వెరిఫైడ్ ఎకౌంట్స్ ఉన్నాయి. బీజేపీ కూడా టూటర్ పై యాక్టివ్ ఉంది. టూటర్ ను కూడా అచ్చం ట్విట్టర్ లాగే వాడవచ్చు. ఇందులో ఫీచర్లను సులభంగా వాడే విధంగా డిజైన్ చేశారు.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR