Tooter Memes: టూటర్ వర్సెస్ ట్విటర్ మీమ్స్.. ఎంత ఫన్నీగా ఉన్నాయో!

Funny Memes on Tooter | ట్విటర్ తో పాటు సోషల్ మీడియాలో ఎంతో మంది యూజర్లు తమ ఫన్నీ పోస్టులతో నెటిజెన్స్ ను నవ్విస్తున్నారు. ఈ మధ్య కొన్ని ప్రత్యేక హ్యండిల్స్ కూడా సిద్ధం అయ్యాయి. వీళ్లంత కలిసి ఒక డిఫరెంట్ ఐడియాను పీక్స్ లోకి తీసుకెళ్తారు.

Last Updated : Nov 25, 2020, 08:16 PM IST
    1. ట్విటర్ తో పాటు సోషల్ మీడియాలో ఎంతో మంది యూజర్లు తమ ఫన్నీ పోస్టులతో నెటిజెన్స్ ను నవ్విస్తున్నారు.
    2. ఈ మధ్య కొన్ని ప్రత్యేక హ్యండిల్స్ కూడా సిద్ధం అయ్యాయి.
    3. వీళ్లంత కలిసి ఒక డిఫరెంట్ ఐడియాను పీక్స్ లోకి తీసుకెళ్తారు.
Tooter Memes: టూటర్ వర్సెస్ ట్విటర్ మీమ్స్.. ఎంత ఫన్నీగా ఉన్నాయో!

Twitter and Tooter Memes  | ట్విటర్ తో పాటు సోషల్ మీడియాలో ఎంతో మంది యూజర్లు తమ ఫన్నీ పోస్టులతో నెటిజెన్స్ ను నవ్విస్తున్నారు. ఈ మధ్య కొన్ని ప్రత్యేక హ్యండిల్స్ కూడా సిద్ధం అయ్యాయి. వీళ్లంత కలిసి ఒక డిఫరెంట్ ఐడియాను పీక్స్ లోకి తీసుకెళ్తారు. ప్రస్తుతం వీరంతా కలిసి ట్విటర్ దేశీయ వర్షన్ టూటర్ ( Tooter.in) పై ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు.

Also Read | Photo Story: నటాలియా గరిబోటో ఎవరు ? పోప్ నిజంగా ఆమె ఫోటోకు లైక్ కొట్టారా?

భారతీయ సంస్కారాలతో, పద్ధతులతో టూటర్ ఉంటే ఎలా ఉంది అని సరదాగా చూపిస్తున్నారు. మేడిన్ ఇండియా టూటర్ ఇప్పుడు బాగా వైరల్ ( Viral ) అవుతోంది. 

ట్విటర్ తో టూటర్ ను పోలుస్తూ దేశ వ్యాప్తంగా ఎంతో మంది మీమ్స్ రెడీ చేస్తున్నారు. విదేశీ వస్తువులు ఇలా లోకల్ వస్తువుతో ఫన్నీగా మీమ్స్ ( Memes ) చేసి పోలుస్తున్నారు. ఇందులో కన్ని మరీ వ్యగ్యంగా ఉన్నా.. అది కూడా ఓకే అని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే సరదాగా కాసేపు నవ్వుకోవడానికి అవి చాలు అంటున్నారు.

Also Read | Fact Check: కరోనా టీకా వచ్చిసిందా ? వాట్సాప్ మెసేజ్ లో నిజమెంత? 

హాహాహ!

ఇది కూడా చూడండి

ఇలా కూడా అంటున్నారు..

 

Also Read | Wierd News: పెళ్లికూతురు వద్దంది అని.. తనను తానే పెళ్లి చేసుకున్నాడు…

ఇది చూశారా...

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR

Trending News