twitter

Tooter: టూటర్ ట్విటర్ కు పోటీని ఇవ్వగలదా ? ఫీచర్ల సంగతేంటి !

Tooter: టూటర్ ట్విటర్ కు పోటీని ఇవ్వగలదా ? ఫీచర్ల సంగతేంటి !

What is Tooter | ఇండియన్ వర్షన్ ట్విటర్ గా భావిస్తోన్న టూటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. మేడ్ ఇన్ ఇండియా స్వదేశీ సోషల్ నెట్వర్కింగ్ అని యూజర్లు భావిస్తున్నారు.

Nov 25, 2020, 10:07 PM IST
Twitterకు భారత ప్రభుత్వం గట్టి వార్నింగ్

Twitterకు భారత ప్రభుత్వం గట్టి వార్నింగ్

లద్దాఖ్ ప్రాంతంలోని భారత భూభాగాన్ని ( India ) చైనాలో భాగంగా చూపించినందుకు ట్విట్టర్ కు భారత ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. 

Oct 22, 2020, 11:23 PM IST
Tarak Phyique: రాఘవ ఇలా ఉన్నాడంటే భీమ్ ఎలా ఉంటాడో...

Tarak Phyique: రాఘవ ఇలా ఉన్నాడంటే భీమ్ ఎలా ఉంటాడో...

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తారక్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అస్సలు మిస్ అవ్వరు. పైగా ఒక ఫ్యాన్ మరో ఫ్యాన్ తో యాక్టీవ్ గా తాజా సమాచారాన్ని షేర్ చేస్తుంటారు.

Oct 18, 2020, 05:29 PM IST
Anand Mahindra: ఈ రెండు ఫోటోలకు పొంతనేంటి ? ఆనంద్ మహీంద్ర ప్రశ్నకు మీ సమాధానం ఏంటి ?

Anand Mahindra: ఈ రెండు ఫోటోలకు పొంతనేంటి ? ఆనంద్ మహీంద్ర ప్రశ్నకు మీ సమాధానం ఏంటి ?

పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ( Anand Mahindra ) సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. ముఖ్యంగా ట్విట్టర్ లో ఆయన పెట్టే పోస్టులు నెటిజెన్స్ విపరీతంగా ఇష్టపడుతుంటారు. ఆయన కూడా నెటిజెన్స్ ( Netizens ) అంచనాలకు తగిన విధంగా పోస్టులు పెడుతూ ఉంటారు. 

Oct 16, 2020, 04:40 PM IST
RGV : ఒబామా, ట్రంప్ మధ్య తేడాలేంటో చెప్పే ఆర్జీవి వీడియో

RGV : ఒబామా, ట్రంప్ మధ్య తేడాలేంటో చెప్పే ఆర్జీవి వీడియో

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) విభిన్న సినిమాలు తీయడమే కాదు.. తన సోషల్ మీడియా ఖాతాల్లో, ముఖ్యంగా ట్విట్టర్ ఖాతాలో డిఫరెంట్ పోస్టులు పెడుతుంటాడు. 

Oct 11, 2020, 03:26 PM IST
Viral Video: అతడే అసలైన హీరో.. నెటిజన్ల ప్రశంసలు

Viral Video: అతడే అసలైన హీరో.. నెటిజన్ల ప్రశంసలు

Man saves baby | ఆపదలో ఉన్నవారిని రక్షించిన వాడే అసలుసిసలైన హీరో. తాజాగా అలాంటి ఘటనతో ఓ వ్యక్తి సోషల్ మీడియాలో హీరోగా మారిపోయాడు.

Sep 24, 2020, 11:59 AM IST
IPL 2020: ధోనిని ట్రోల్ చేసిన పాండ్యా... రిప్లై ఇచ్చిన డివిలియర్స్

IPL 2020: ధోనిని ట్రోల్ చేసిన పాండ్యా... రిప్లై ఇచ్చిన డివిలియర్స్

క్రికెట్ లో అతిపెద్ద వేడుక మళ్లీ వచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL 2020) లో క్రికెట్ సూపర్ స్టార్లు అద్దరగొట్టనున్నారు. 

Sep 18, 2020, 05:19 PM IST
Twitter: ఆ కొద్ది సేపు ట్విట్టర్ యూజర్లు పండగ చేసుకున్నారు

Twitter: ఆ కొద్ది సేపు ట్విట్టర్ యూజర్లు పండగ చేసుకున్నారు

ట్విట్టర్ ( Twitter ) వినియోగదారులు చాలా కాలం నుంచి కోరుతున్నది వారికి దక్కింది. కొద్ది సేపటికే అయినా ట్విట్టర్ యూజర్లు తము పోస్ట్ చేసిన కంటెంట్ ను ట్వీట్ చేయగలిగారు. 

Sep 14, 2020, 10:42 PM IST
PM Modi: ప్రధాని మోదీ లక్ష్యంగా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

PM Modi: ప్రధాని మోదీ లక్ష్యంగా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

కొన్ని రోజుల కిందట ప్రపంచ వ్యాప్తంగా టాప్ టెక్ దిగ్గజాలు, బిలియనీర్ల ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్‌ కావడం తెలిసిందే.  తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి హ్యాకర్లు షాకిచ్చారు. PM Modis Website Twitter account hacked

Sep 3, 2020, 09:43 AM IST
Twitter కీలక నిర్ణయం: ఆ ట్వీట్లు ఇక కనిపించవు

Twitter కీలక నిర్ణయం: ఆ ట్వీట్లు ఇక కనిపించవు

ప్రశాంత్ భూషణ్‌కు రూ.1 జరిమానా.. చెల్లించకపోతే మరి!

Aug 31, 2020, 01:36 PM IST
Viral Video: పాము ముంగీస మధ్య నడిరోడ్డుపై భీకర పోరు

Viral Video: పాము ముంగీస మధ్య నడిరోడ్డుపై భీకర పోరు

పాము ముంగీస మధ్య నడిరోడ్డుపై సాగిన పోరు వాహనదారులను ముందుకు వెళ్లనివ్వలేదు . ఆ పోరును చూస్తున్న వాళ్లు వాటిని ఏ మాత్రం డిస్టర్బ్ చేయలేదు.

Aug 20, 2020, 04:39 PM IST
Twitter hacking: ట్విటర్ హ్యాకింగ్ ఎలా జరిగిందంటే..

Twitter hacking: ట్విటర్ హ్యాకింగ్ ఎలా జరిగిందంటే..

ట్విట్టర్ చరిత్రలోనే సంచలనం సృష్టించిన ఘటన ఇటీవల జరిగిన ట్విటర్ హ్యాకింగ్. ట్విటర్ హ్యాకింగ్ ఘటనపై అంతర్గత విచారణ చేపట్టిన ఆ సంస్థ.. అత్యంత భద్రతా వ్యవస్థ కలిగిన ట్విటర్ సర్వర్స్‌ని ఎలా హ్యాక్ చేయగలిగారనే కోణంలో దర్యాప్తు జరిపి ఓ నిర్ధారణకు వచ్చింది.

Jul 31, 2020, 06:24 PM IST
Weekend Video: వీళ్ల ట్యాలెంట్ మామూలుగా లేదుగా...

Weekend Video: వీళ్ల ట్యాలెంట్ మామూలుగా లేదుగా...

బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ రవినా టాండన్ ( Raveena Tandon ) ఇటీవలే ఒక వీడియో షేర్ చేసింది. ఇందులో ముగ్గురు యువకులు తమ ట్యాలెంట్ చూపించి మొత్తం సోషల్ మీడియా( Social Media ) లో వైరల్ (అవుతున్నారు. వారికి పెర్ఫార్మెన్స్ చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. విడియోలో ముగ్గురు యువకులు తమ ఫుట్ బాల్ స్కిల్స్ చూపించి అందరినీ ఆకర్శిస్తున్నారు. ( థ్రిల్లింగ్ కలిగించే అప్సరా రాణి హాట్ ఫోటోలు  )

Jul 25, 2020, 11:17 PM IST
Narendra Modi: ట్విటర్‌లో మోదీ హవా

Narendra Modi: ట్విటర్‌లో మోదీ హవా

ప్రధాని నరేంద్ర మోదీకి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై విపరీతమైన ఫాలోయింగ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. దేశం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ప్రధాని మోదీ సొంతం చేసుకున్నారు. 

Jul 19, 2020, 03:56 PM IST
Twitter Hacked: ఒబామా, బిల్ గేట్స్ ట్విట్టర్ ఎకౌంట్స్ హ్యాక్

Twitter Hacked: ఒబామా, బిల్ గేట్స్ ట్విట్టర్ ఎకౌంట్స్ హ్యాక్

Bill Gates Twitter Account Hacked: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వంటి అనేక మంది ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. ప్రపంచంలో ఈ స్థాయిలో హ్యాకింగ్ జరగడం ఇదే మొదటి సారి అంటున్నారు టెక్ నిపుణులు. 

Jul 16, 2020, 11:06 AM IST
Apps banned in China: గూగుల్, ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్, వాట్సాప్ సహా చైనాలో ఇవన్నీ నిషేధమే

Apps banned in China: గూగుల్, ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్, వాట్సాప్ సహా చైనాలో ఇవన్నీ నిషేధమే

Banned apps in China: చైనా యాప్స్‌పై భారత్ నిషేధం విధిస్తే.. చైనా గగ్గోలు పెడుతోంది. టిక్‌టాక్‌ యాప్, యూసీ బ్రౌజర్, క్యామ్ స్కానర్, హెలో లాంటి 59 మొబైల్ యాప్స్‌పై భారత్ నిషేధించడంపై చైనా ఆందోళన వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. కానీ చైనాలో ఇతర దేశాలకు చెందిన యాప్స్‌పై నిషేధం విధించడం మాత్రం వాళ్లకు కొత్తేం కాదు. ప్రపంచం మెచ్చిన ఎన్నో మొబైల్ యాప్స్, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వెబ్‌సైట్స్‌ని చైనా ఎప్పుడో నిషేధించింది.

Jul 6, 2020, 11:20 PM IST
Nikhil and Sandeep Kishan : టిక్‌టాక్‌పై నిఖిల్, సందీప్ కిషన్ చాటింగ్ వైరల్

Nikhil and Sandeep Kishan : టిక్‌టాక్‌పై నిఖిల్, సందీప్ కిషన్ చాటింగ్ వైరల్

టిక్టాక్ ( TikTok), షేర్ఇట్ ( ShareIt) వంటి మొత్తం 59 చైనా యాప్స్ ( Chinese Apps Banned In India ) ను బ్యాన్ చేసిన తరువాత సోషల్ మీడియాలో నెటిజెన్స్ వాటి గురించే చర్చలు జరుపుతున్నారు.  అయితే టాలీవుడ్ నటులు నిఖిల్ (Nikhil Siddhartha ), సందీప్ కిషన్ ( Sandeep Kishan )  ట్విట్టర్ చాట్  మాత్రం వైరల్ అవుతోంది...  

Jun 30, 2020, 08:52 PM IST
Work from home : వాళ్లకు అక్టోబర్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్

Work from home : వాళ్లకు అక్టోబర్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్

లాక్ డౌన్ ( Lockdown ) విధించిన అనంతరం సైతం కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus spread ) నియంత్రణలోకి రాకపోవడంతో చాలా ఐటి సంస్థలు ( IT companies ) ప్రస్తుతం కొనసాగిస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీనే ( Work from home policy ) ఇంకొంత కాలం కొనసాగిస్తే ఎలా ఉంటుందనే కోణంలో ఆలోచిస్తున్నాయి.

मई 13, 2020, 03:50 PM IST
కూతుళ్ళను ఆటపట్టించిన తండ్రి..

కూతుళ్ళను ఆటపట్టించిన తండ్రి..

లాక్ డౌన్ కాలంలో కరోనా తిప్పలే కాకుండా ఇంట్లో కష్టాలు అదే స్థాయిలో ఉన్నాయి. పాఠశాలలు మూతపడ్డాయి. పిల్లలు తల్లిదండ్రులను ఆటపట్టిస్తున్నారు. దీంతో ఇప్పట్లో అవి తెరుచుకునే పరిస్థితి దగ్గర్లో కనబడటం లేదు.

Apr 25, 2020, 09:09 PM IST
24వ పుట్టిన రోజు వేడుకల్లో 'కర్ణాటక క్రష్' రష్మిక...

24వ పుట్టిన రోజు వేడుకల్లో 'కర్ణాటక క్రష్' రష్మిక...

కన్నడ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శాండల్ వుడ్ అందాల భామ రష్మికా మందన్నా దక్షిణ భారతదేశంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొంది. కన్నడ చిత్రం 'కిరిక్ పార్టీ' ద్వారా 2016 లో నటనా రంగ ప్రవేశం చేసిన రష్మిక కన్నడ, తెలుగు సినిమాల్లో నటనకు అనేక ప్రశంసలు అందుకుంది. 
 

Apr 5, 2020, 04:59 PM IST