Maya Lokam: తెలుగు సహా మన దేశంలోనే  స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా. కె.నాయుడుకు తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.  తాజాగా ఈయన ‘మాయాలోకం’  ర్యాప్ వీడియో ఆల్బమ్ రిలీజ్ చేసారు. అంతేకాదు ‘మాయా ఆల్బమ్’ ను విడుదల చేసి  చిత్ర యూనిట్ కు  బెస్ట్ విషెస్ తెలియ జేసారు.  "మాయాలోకం" విజువల్స్ మెస్మరైజింగ్ గా ఉన్నాయని మెచ్చుకున్నారు. 'మిస్టర్ రాకి' పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో ఉందని మెచ్చుకున్నారు. ఈ ఆల్బమ్ కు యంగ్ టాలెంటెడ్  ప్రతిభా శాలి మిస్టర్ రాకి లిరిక్స్ అండ్ ర్యాప్ సమకూర్చగా జె.హెచ్.ఎల్.టి నిర్మించారు. ‘మాయాలోకం’ ర్యాప్ వీడియో ఆల్బమ్ ను లాంచ్ చేసిన చోటా. కె.నాయుడుకు ఆల్బమ్ క్రియేట్ర్స్ కు స్పెషల్ విషెస్ తెలియజేసారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్వాతి - విజ్జు ముదిరాజ్ ల కాన్సెప్ట్ తో హై స్టాండర్డ్స్ తో తెరకెక్కిన ఈ వీడియో ఆల్బమ్ కు అసిస్టెంట్ కెమెరామెన్: మాదాసు డేనియల్ పనిచేసారు.  ఈ పాటకు  హెయిర్ అండ్ మేకప్ మెన్ గా  బగ్స్ బన్నీ అందించారు.  కాస్ట్యూమ్స్: మిస్టర్ రాకి సమకూర్చగా..పోస్టర్స్: మధుకర్ పడాల రూపొందించారు. 


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


ఈ పాటకు మ్యూజిక్ - మిక్సింగ్ & మాస్టరింగ్: మార్క్ ప్రశాంత్ అందించారు. సినిమాటోగ్రపీ: ఫల్గుణ బెజవాడ అందించారు.  ఎడిటింగ్ & డి.ఐ: శశి కుమార్ చిట్లూరి అందించగా.సాహిత్యాన్ని మిస్టర్ రాకి అందించారు.  నిర్మాణం: జె.హెచ్.ఎల్.టి. నిర్మాణ బాధ్యతలు నిర్వహించింది.  స్వాతి - విజ్జుముదిరాజ్ కాన్సెప్ట్ అందించారు.



హిందీలో ఇలాంటి మ్యూజిక్ ఆల్బమ్స్ కు మంచి ఆదరణ ఉంది. తెలుగులో ఇలాంటివి కొత్త అని చెప్పాలి. ఇపుడిపుడే తెలుగులో ఇలాంటి తరహా మ్యూజిక్ ఆల్బమ్స్ వస్తున్నాయి. మరి ‘మాయా లోకం’ తెలుగులో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter