Medha Shankr Pics: మతి పొగోడుతున్న 12th ఫెయిల్ బ్యూటీ లేటెస్ట్ పిక్స్

Sun, 31 Mar 2024-6:23 pm,

బాలీవుడ్ బ్యూటీ మేధా శంకర్ ఉత్తరప్రదేశ్ లోని నోయిడా జన్మించింది.   

ఈ బ్యూటీ మెుదటిసారిగా 2019లో వచ్చిన బ్రిటీష్ టెలివిజన్ సిరీస్ 'బీచమ్ హౌస్‌'లో కనిపించింది.   

'షాదిస్థాన్‌' అనే హిందీ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.   

ఆ తర్వాత 'దిల్ బెకరార్' అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.    

విక్రాంత్ మెస్సేతో కలిసి మేధా శంకర్ చేసిన 12th Fail మూవీతో ఫేమస్ అయింది. ఈ చిత్రంలో శ్రద్ధా అనే క్యారెక్టర్ లో నటించి మెప్పించింది.   

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మేధా శంకర్ తన గ్లామర్ తో కుర్రాళ్లను మాయ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link