Amala Paul Pregnant Pics: పెళ్లైన రెండు నెలలకే అమలా పాల్ ప్రెగ్నెంట్, ఫొటోలు వైరల్
నటి అమలా పాల్ 2023 నవంబరులో రెండో పెళ్లి చేసుకుంది. బిజినెస్ మ్యాన్ అయిన జగత్ దేశాయ్ ను అమలా పాల్ వివాహం చేసుకుంది.
పెళ్లైన రెండు నెలలకే అమలా పాల్ గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకుంది.
2014లో అమల దర్శకుడు విజయ్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నటి తన భర్తతో ఉన్న ఫోటోలను 1+1=3 అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.