Ananya Nagalla: మరోసారి అనన్య సోకుల విందు.. ఇక చాలు బాబోయే అంటున్న కుర్రకారు..

Sun, 18 Feb 2024-1:18 pm,

'మల్లేశం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగళ్ల.     

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించి మెప్పించింది.   

ఆ తర్వాత శాకుంతలం, అన్వేషి, మళ్లీ పెళ్లి వంటి సినిమాలు చేసిన పెద్ద గుర్తింపు రాలేదు.  

ఈ ఏడాది బూట్ కట్ బాలరాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.   

తాజాగా ఈ బ్యూటీ హాఫ్ శారీలో ఆందాలు అరబోసింది.   

ప్రస్తుతం ఈ పిక్స్ కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link