Ananya Nagalla: బ్లూ డ్రెస్ లో మెరిసిన అనన్య నాగళ్ల.. ఫిదా అవుతున్న నెటిజన్స్..

Tue, 12 Mar 2024-11:45 am,

తెలుగమ్మాయి అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ మూవీలో కీలక పాత్ర పోషించి స్టార్ డమ్ తెచ్చుకుంది.   

అంతకముందు 'మల్లేశం' అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ బ్యూటీ.   

ప్రస్తుతం ఈ బ్యూటీ పొట్టేల్, శ్రీకాకుళం షెరలాక్ హోమ్స్, తంత్ర వంటి సినిమాల్లో నటిస్తోంది.   

తాజాగా ఈ బ్యూటీ బ్లూ డ్రెస్ లో మెరిసింది. తాజాగా ఈ అమ్మడు పిక్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link