Anupama Hot Photos: అనుపమ అందం చూస్తే మతి పోవాల్సిందే!

Thu, 27 Jan 2022-9:51 pm,

నితిన్ హీరోగా నటించిన అ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో ఆమె నటనకు జీ సినిమా తెలుగు అవార్డు లభించింది.

అనుపమ నాన్నమ్మతో చిన్నప్పుడు ఇలా క్యూట్​గా...

మొదటి చిత్రం ప్రేమమ్ (మలయాళం) తోనే మంచి పేరు సంపాదించింది. పై ఫొటో ప్రేమంలోనిదే.

చిరునవ్వులు చిందిస్తూ  కుర్రకారు మది దోచేస్తున్న అనుపమ

ఫొటోషూట్​ కోసం హాట్​ ఫోజులిస్తున్న కర్లీ హెయిర్​ బ్యూటీ.

అనుపమ పరమేశ్వరన్​ 1996 ఫిబ్రవరి 18న కేరళలో జన్మించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link