Chaithra J Achar: కేరళ చీరకట్టులో మాయ చేస్తున్న శాండల్‌వుడ్ బ్యూటీ.. ఈ ఫోటోస్ చూస్తే కుర్రాళ్లకు నిద్ర కరువే..
శాండల్‌వుడ్ నటి చైత్ర ఆచార్ మలయాళీ స్టైల్ లో చీరకట్టి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇందులో ఆమె చీరను ధోతీలా కట్టుకుంది.
ఈమె రకరకాల భంగిమల్లో ఫోజులివ్వగా.. కుర్రాళ్లు ఎగబడి చూస్తున్నారు.
చైత్ర ఆచార్ నటి మాత్రమే కాదు మంచి సింగర్ కూడా. నీలాకాశ కేలు, నీన్యారో, సోజుగడ సూజుమల్లిగే వంటి సూపర్ హిట్ పాటలను పాడింది.
కన్నడ చిత్రం 'మహీరా' సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత గిల్కీ, తలేదండ, టోబి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
రీసెంట్ గా రక్షిత్ శెట్టి హీరోగా నటించిన సప్తసాగరాలు దాటే ఎల్లో-సైడ్ బి చిత్రంలో నటించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన అంద చందాలతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది