Deepika Padukone Photos: దీపికా పదుకొణె హాట్ ఫొటోలతో కుర్రకారు పరేషాన్!

Thu, 03 Feb 2022-6:00 pm,

దీపికా పదుకొణె.. 1986 జనవరి 5న జన్మించింది. కన్నడ సినిమా 'ఐశ్వర్య'తో నటిగా అరంగేట్రం చేసిన దీపిక.. 'ఓం శాంతి ఓం' చిత్రంతో బాలీవుడ్​లోకి అడుగుపెట్టింది.  

ఆపై అగ్రహీరోలందరితోనూ నటించి స్టార్ హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకుంది. 2017లో హాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చి వావ్ అనిపించింది.  

2018 నవంబరులో సహ నటుడు రణ్​వీర్ సింగ్​ను వివాహం చేసుకుంది. వీరిద్దరూ కలిసి నటించిన '83' సినిమా ఇటీవలే విడుదలైంది.  

ప్రస్తుతం సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి నటించిన 'గెహ్రాయాన్' సినిమా విడులకు సిద్ధంగా ఉంది    

ఈమె ప్రభాస్- నాగ్ అశ్విన్ సినిమాలోనూ హీరోయిన్​గా నటిస్తోంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link