Hari Teja photoshoot : పల్చటి చీరలో అందాల ప్రదర్శన.. నటి హరితేజ జీరో సైజ్ పిక్స్ వైరల్
హరితేజ బుల్లితెరపై, వెండితెరపై తనకంటూ ప్రత్యేకంగా మార్క్ క్రియేట్ చేసుకుంది. బిగ్ బాస్ షోతో హరితేజ క్రేజ్ మారిపోయింది.
వెండితెరపై లేడీ కమెడియన్‌గా దూసుకుపోయింది. త్రివిక్రమ్, అనిల్ రావిపూడి సినిమాల్లో కమెడియన్‌గా కనిపించి మెప్పించింది.
కరోనా సమయంలోనే హరితేజ తల్లి అయింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కరోనా సమయంలో ఎంతగా కష్టాలు పడిందో చెబుతూ కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే.
బిడ్డకు జన్మనిచ్చిన తరువాత హరితేజ కాస్త లావుగా మారింది. అయితే నిత్యం వర్కౌట్లు, డైట్లు మెయింటైన్ చేసి జీరో సైజులోకి వచ్చింది.
జీరో సైజ్‌లోకి వచ్చిన హరితేజ తాజాగా పల్చటి చీరలో అందాల ప్రదర్శన చేసింది. ఆమె చీరకట్టుకు అంతా ఫిదా అవుతున్నారు.