Iswarya Menon Pics: చూపులతో చంపేస్తున్న ఐశ్వర్య.. అమ్మడి అందాలు మరో లెవల్!

Mon, 04 Jul 2022-4:12 pm,

తాజాగా ఐశ్వర్య మీనన్ ఇన్నర్, ప్యాంట్‌లో అందాలు ఆరబోశారు. ఈ ఫొటోలలో అమ్మడు చూపులతో చంపేస్తున్నారు. ఐశ్వర్య  అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.   

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఐశ్వర్య మీనన్.. నిత్యం తన అందచందాలతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకున్నారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

తమిళంతో పాటు కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా ఐశ్వర్య మీనన్ మెరుస్తున్నారు.   

ఐశ్వర్య మీనన్ తెలుగులో సినిమాలు చేయకున్నా.. తమిళంలో అడపా దడపా సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు.   

'లవ్ ఫెయిల్యూర్' సినిమాతో ఐశ్వర్య మీనన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ భామకు మరో అవకాశం రాలేదు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link