Kajal Aggarwal: తల్లైనా తగ్గేదేలే.. కాజల్ ఎద అందాల ప్రదర్శన.. చీరలో చందమామ

Thu, 15 Dec 2022-1:46 pm,

తన చిన్ననాటి ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న కాజల్.. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడుప్పుడు తన కుమారుడితో తీసుకున్న ఫొటోలు అభిమానులతో పంచుకుంటోంది. 

ప్రెగ్నెన్సీ కారణంగా ఈ భామ ఏడాది కాలంగా సినిమాలకు విరామం ఇచ్చింది. ఆచార్య మూవీలో కాజల్ యాక్ట్ చేసినా.. అనివార్య కారణాల వల్ల ఆమె క్యారెక్టర్‌ను తొలగించారు.

ప్రస్తుతం ఇండియన్-2 మూవీలో నటిస్తున్న కాజల్.. చంద్రముఖి-2 సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.  

తాజాగా తన కజిన్ పెళ్లిలో కాజల్ మెరిసింది. ఇందుకు సంబంధించిన పిక్స్‌ను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది.  

ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుండగా.. అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అందాల చందమాబ బ్యూటీ షేర్ చేసిన ఈ పిక్స్‌పై ఓ లుక్కేయండి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link