Kiara Advani: ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న కియారా అద్వానీ.. లేటెస్ట్ పిక్స్
ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీ, తెలుగు, తమిళం ఇలా అన్నిచోట్ల సినిమాలు చేస్తూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ బ్యూటీ గోల్డెన్ శారీలో ధగధగ మెరిసిపోతూ ఫొటోలకు ఫోజిచ్చింది. ప్రస్తుతం ఈ భామ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కియారా అద్వానీ ప్రస్తుతం ఇందూ కీ జవానీ సినిమాలో నటిస్తోంది. ఈ భామ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు మీకోసం..