Kiara Advani viral Pics: కియారా అందాలకు క్లీన్ బౌల్డ్ అవుతున్న కుర్రాళ్లు, లేటెస్ట్ పిక్స్ వైరల్

Thu, 21 Mar 2024-6:32 pm,

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ట్రెండీ లుక్స్ తో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తోంది.   

తాజాగా  ఈ బ్యూటీ లైట్ బ్లూ కలర్ డ్రెస్ లో మెరిసింది. ఇందులో కియారా అందాలకు కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.   

బీటౌన్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది కియారా. రీసెంట్ గా వార్ 2,  డాన్ 3 చిత్రాల్లో హీరోయిన్ గా ఎంపికైంది.   

మరోవైపు టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సరసన 'గేమ్ ఛేంజర్' మూవీలో నటిస్తోంది.   

గతేడాది ఫిబ్రవరిలో బాలీవుడ్ హీరో  సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది. వివాహం అయినప్పటికీ ఈ భామ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link