Krithi Shetty: నెవర్ ఎండింగ్.. కృతి శెట్టి ఎవర్‌ గ్రీన్ పిక్స్.. శారీలో అదిరిపోయే లుక్స్

Wed, 31 May 2023-10:47 pm,

ఉప్పెన తరువాత నటించిన శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు చిత్రాలు కూడా కృతి శెట్టికి మంచిపేరునే తీసుకువచ్చాయి. దీంతో ఈ బ్యూటీని గోల్డెన్ లెగ్ అని పొగిడారు.  

అయితే ఆ తరువాత కథ అడ్డం తిరిగింది. ఏ సినిమా చేసినా.. ప్రేక్షకులను మాత్రం అస్సలు మెప్పించడం లేదు. దీంతో బేబమ్మ జోరుకు కాస్త బ్రేక్‌లు పడ్డాయి.   

ఇటీవల నాగచైతన్య కస్టడీ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద పూర్తిగా నిరాశపర్చింది.   

మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో అలరిస్తోంది. చీరకట్టులో గ్లామర్ మెరుపులతో అందాలు ఆరబోస్తుంది.  

తాజాగా వైట్ ప్రింటెడ్ శారీలో ఫోటోలకు పోజులిచ్చింది. కవ్వించే నడుము అందాలతో హీటు పుట్టిస్తోంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link