Kriti Sanon Photos: అందాల అరబోతలో శృతి మించిన కృతి, లేటెస్ట్ పిక్స్ వైరల్

Wed, 07 Feb 2024-2:16 pm,

'వన్ నేనొక్కడినే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది  కృతి సనన్.       

ఆ తర్వాత నాగ చైతన్య హీరోగా నటించిన దోచేయ్ సినిమాలో మెరిసింది.  

బాలీవుడ్ కు వెళ్లి రాబ్ర, లుకా చుప్పి, హౌస్ పుల్ 4, మిమీ వంటి సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.  

గతేడాది ఆది పురుష్, గణపతి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.   

 

ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.   

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link