Lavanya Tripathi: క్రేజీ అందాలతో కట్టిపడేస్తున్న లావణ్య త్రిపాఠి.. నడుమును చూపిస్తూ..

Thu, 26 Jan 2023-11:15 pm,

ఈ ముద్దుగుమ్మ అయోధ్యలో పుట్టింది. 2006లో మిస్ ఉత్తరాఖండ్ కిరీటం విన్ అయింది.   

అందాల రాక్షసి మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.   

ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో మంచి ఆఫర్లే వచ్చినా.. ఊహించినంత స్టార్‌డమ్ అయితే రాలేదు.  

చివరగా లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన హ్యాపీ బర్త్ డే మూవీ కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.  

ప్రస్తుతం కథలు ఎంచుకునే పనిలో ఉండగా.. సోషల్ మీడియాలో తన అందాలతో అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link