Malavika Mohanan Pics: పొట్టి డ్రెస్సులో మాళవిక మోహనన్ అందాల ట్రీట్.. అంతా కనపడేలా రోడ్డెక్కిందిగా!

Thu, 21 Jul 2022-8:40 pm,

మాళవిక మోహన్ నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తరచుగా ఫోటో షూట్‌లు చేస్తూ.. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు. తాజాగా మాళవిక మోహన్ గ్లామర్ డోస్ పెంచారు. ఎద, తొడ అందాలు కనబడేలా హాట్ షో చేశారు. 

ముంబై విల్సన్ కాలేజీలో మాస్ మీడియా పూర్తి చేసిన మాళవిక మోహనన్.. ఆ తరువాత తన తండ్రితో పాటు సినిమాటోగ్రఫీ చేశారు. ఆపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు.   

మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన మోహనన్ కుమార్తె ఈ మాళవిక మోహనన్. మాళవిక కుటుంబం కేరళకు చెందినదే అయినా ముంబైలో సెటిల్ అయ్యారు.  

మాళవిక మోహనన్ ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తున్నారు.  మీకు ఎవరితో నటించాలనుందని ఇటీవల ఓ ఫాలోవర్ అడగ్గా.. విజయ్ దేవరకొండ పేరు చెప్పారు.   

ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'మాస్టర్' సినిమాతో మలయాళ బ్యూటీ మాళవిక బాగా పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో చీర కట్టులో అందరినీ ఆకట్టుకున్నారు.   

2013లో 'పెట్టం పోలె' మలయాళీ చిత్రంతో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 'పేట' సినిమాతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link