Mirnalini Ravi: మృణాళిని రవి థైస్ షో.. `గద్దలకొండ` బ్యూటీ రచ్చ
టిక్ టాక్ వీడియోలు, డబ్‌స్మాష్ వీడియోలతో మృణాళిని రవి సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకుంది.
ఈ క్రేజ్ దెబ్బకు సినీ ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దలకొండ గణేష్ సినిమాతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో అథర్వ మురళికి జంటగా యాక్ట్ చేసింది.
ఈ సినిమాలో మృణాళిని గ్లామర్ లుక్స్‌తో అదగొట్టింది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడియన్స్‌ను మెప్పించింది.
ఈ అందాల భామ చివరగా ఎనిమి అనే మూవీలో యాక్ట్ చేసింది. మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ పిక్స్‌తో రచ్చ చేస్తోంది.