Mithila Palkar hot pics: హాట్ నెస్ తో నెట్టింట మంట పుట్టిస్తున్న విశ్వక్ సేన్ హీరోయిన్

Sun, 21 Apr 2024-4:54 pm,

2014లో వచ్చిన 'కత్తి బట్టి' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది మిథిలా పాల్కర్.  

2021లో విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'ఓరి దేవుడా' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.   

నెట్ ఫ్లిక్స్ లో 'లిటిల్ థింగ్స్' అనే వెబ్ సిరీస్ లో నటించి వరల్డ్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకుంది మిథిలా పాల్కర్.  

మురాంబ, లిటిల్ థింగ్స్ వెబ్ సిరీస్ లకు పలు అవార్డులు గెలుచుకుంది ఈ బామ.  

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మిథిలా తన హాట్ నెస్ తో నెట్టింట మంట పుట్టిస్తోంది.   

రీసెంట్ గా ఈ భామ షేర్ చేసిన పిక్స్ లో చాలా హాట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link