Nabha Natesh: ఇరగదీసిన ఇస్మార్ట్ బ్యూటీ.. నభా నటేష్ అందాల హోరు

Sun, 02 Apr 2023-10:23 pm,

రామ్‌ పోతినేని ఇస్మార్ట్ శంకర్ మూవీతో తన ఖాతాలో బ్లాక్‌బస్టర్ హిట్ వేసుకుంది నభా నటేష్.  

అయితే ఈ సినిమా తరువాత మంచి అవకాశాలే దక్కిన వరుస ఫ్లాపులే పలకరించాయి.  

డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి.  

ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్‌పై మెరిసి చాలా రోజులైంది. గాయం కారణంగా మానసికంగా ఇబ్బంది పడినట్లు ఆ మధ్య నభా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.   

ప్రస్తుతం నభా నటేష్ చేతిలో సినిమాలేవి లేవు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link