Neha Malik Pics: జస్ట్ ఫర్ ఏ చేంజ్.. బికినిలో కాకుండా పంజాబీ డ్రెస్‌లో మెరిసిన నేహా మాలిక్!

Fri, 12 Aug 2022-5:20 pm,

తాజాగా నేహా మాలిక్ రూట్ మార్చారు. ఎప్పుడూ బికిని, మినీస్‌లో దర్శనమిచ్చే నేహా.. ఈసారి పంజాబీ డ్రెస్‌లో అచ్చ తెలుగమ్మాయి మాదిరిగా మారిపోయారు. దాంతో ఫాన్స్ షాక్ అవుతున్నారు.   

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నేహా మాలిక్.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ తన అభిమానులను అలరిస్తుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో లైకుల వర్షం కురుస్తుంటుంది.   

ప్రస్తుతం నేహా మాలిక్ చేతిలో సినిమాలు లేకున్నా.. సామాజిక మాధ్యమాలలో ఈ అమ్మడుకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. నేహా పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో లైక్స్ వస్తుంటాయి.   

నేహా మాలిక్ బాలీవుడ్‌లో జిందారి, సికిందర్ 2, హీర్ అండ్ హీరో, యార్ బెల్లీ వంటి సినిమాల్లో నటించారు.   

'దూప్ మే న చల్' సాంగ్ నేహా మాలిక్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇక 'భన్వారి కా జాల్' సినిమాతో ఆమె బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు.   

ముంబైకి చెందిన నేహా మాలిక్.. 2012లో మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన నేహా మోడలింగ్‌లో బిజీ అయ్యారు. పలు ఫ్యాషన్ వీక్ షోలలో టాప్ 3లో నిలిచి తన అందాన్ని నిరూపించుకున్నారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link