Nisha Agarwal Hot Pics: పొట్టి డ్రెస్‌లో నిషా అగర్వాల్.. థై షోతో పిచ్చెక్కిస్తోంది! కాజల్ అగర్వాల్‌ కంటే అందంగా

Thu, 11 May 2023-10:53 pm,

నిషా అగర్వాల్‌ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్సులో థై షో చేశారు. అమ్మడి హాట్ అందాలకు కుర్రాళ్ల మతులు పోతున్నాయి.   

నిషా అగర్వాల్‌ నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన ఫోటోలను షేర్‌ చేస్తుంటారు. నిషా పెట్టే ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.  

అందం, అభినయంలో కాజల్‌ను తలపించే నిషా అగర్వాల్‌కు సినీ ఇండస్ట్రీ అంతగా కలిసి రాకపోవడంతో.. కరణ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ ఉమెన్‌గా సెటిల్ అయ్యారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు.  

'సోలో' సినిమాతో నిషా అగర్వాల్‌ క్రేజ్ మరింత పెరిగింది. ఇష్టం, సుకుమారుడు, సరదాగా అమ్మాయితో సినిమాలు చేసినా నిషాకు పెద్దగా కలిసిరాలేదు. మళయాళంలో భయ్యా భయ్యా, కజిన్స్ కూడా నిరాశపరిచాయి.  

2010లో 'ఏమైంది ఈ వేళ' చిత్రంతో నిషా అగర్వాల్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో నిషాకు పేరొచ్చింది.   

నిషా అగర్వాల్‌ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్సులో థై షో చేశారు. అమ్మడి హాట్ అందాలకు కుర్రాళ్ల మతులు పోతున్నాయి.   

1989 ఏప్రిల్ 27న ముంబైలో నిషా అగర్వాల్ జన్మించారు. ముంబైలోనే చదువు పూర్తిచేశారు. ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ చెల్లెలే ఈ నిషా అగర్వాల్.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link