Pooja Hegde: పూజా హెగ్డే హాట్ ట్రీట్.. జాకెట్ విప్పేసి బుట్టబొమ్మ రచ్చ
టాలీవుడ్‌తో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఎదిగిన పూజాకు ఇటీవల వరుస ఫ్లాప్ సినిమాలే పలరించాయి. ఆచార్య, రాధేశ్యామ్, బీస్ట్ వంటి సినిమాలు ఈ అమ్మడి జోరుకు బ్రేక్‌లు వేశాయి.
ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద నిరాశకు గురిచేయండంతో.. ప్రస్తుతం ప్రాజెక్టుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేసింది బుట్టబొమ్మ. సర్కస్, కిసి కాభాయ్ కిసి కి జాన్ వంటి సినిమాల్లో నటిస్తోంది.
మరోవైపు సల్మాన్ ఖాన్‌తో పూజా హెగ్డే డేటింగ్‌లో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే అవేమి నిజం కాదని సల్మాన్ ఫ్రెండ్ ఒకరు క్లారిటీ ఇచ్చేశారు.