Poonam Bajwa Bikini Pics: బికినీలో పూనమ్ బజ్వా.. స్విమ్మింగ్ పూల్‌లో ఆహా అనిపిస్తున్న బొద్దుగుమ్మ అందాలు!

Fri, 06 May 2022-3:12 pm,

పూనమ్ బజ్వా తాజాగా టూ పీస్ బికినీలో దర్శనమిచ్చారు. స్విమ్మింగ్ పూల్‌లోని ఫొటోలకు కుర్రకారు ఫిదా అయ్యారు. 

పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటారు. 

తెలుగులో పెద్దగా బ్రేక్ రాకపోవడంతో.. తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన పూనమ్ బజ్వా అక్కడే సెటిల్ అయ్యారు. వయసు తక్కువే అయినా కూడా.. దానికి మించిన పాత్రలు చేశారు.   

తెలుగులో సినిమాలు చేసినా.. పూనమ్ బజ్వాకు అంతగా గుర్తింపు రాలేదు. హీరోయిన్‌గా అంతగా సక్సెస్ కాకపోవడంతో కారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేశారు. 

మొదటి సినిమా, బాస్, పరుగు వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ పూనమ్ బజ్వా. బాస్ సినిమాలో అందాల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link