Poonam Bajwa Pics: రూట్ మార్చిన పూనమ్ బజ్వా.. ఇదివరకెప్పుడూ చూడని పిక్స్!
పూనమ్ బజ్వా తాజాగా రూట్ మార్చారు. ఎప్పుడూ ఎక్స్‌పోజ్ చేసే పూనమ్.. చాలా పద్దతిగా మారారు. బొద్దుగుమ్మ ఇలా కూడా చాలా అందంగా ఉన్నారు.
పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తారు. బొద్దుగుమ్మ పెట్టే ఫొటోలకు కుర్రకారుకు కునుకు లేకుండా పోతోంది.
తెలుగులో బ్రేక్ రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన పూనమ్ బజ్వా అక్కడే సెటిల్ అయ్యారు. తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి హిట్ చిత్రాలలో నటించారు.
తెలుగులో సినిమాలు చేసినా పూనమ్ బజ్వాకు అంతగా గుర్తింపు రాలేదు. హీరోయిన్‌గా సక్సెస్ కాకపోవడంతో కారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేశారు.
2005లో వచ్చిన 'మొదటి సినిమా' ద్వారా పూనమ్ బజ్వా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కెరీర్ ఆరంభంలో బాస్, పరుగు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.
1985 ఏప్రిల్ 5న పూనమ్ బజ్వా ముంబైలో జన్మించారు. పూనమ్ ఓవైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైమ్ మోడలింగ్ చేశారు.