Pragati Srivastava: అందంతో కుర్రోళ్లకు పిచ్చెక్కిస్తోన్న ప్రగతి శ్రీవాస్తవ, ట్రెండింగ్ లో ఫోటోలు

Tue, 23 Jan 2024-10:12 pm,

'పెదకాపు 1' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ప్రగతి శ్రీవాస్తవ.  

ఆ తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'గం గం గణేషా' చిత్రంలో నటించింది.  

ఈ బ్యూటీ నటించిన బాలీవుడ్ డెబ్యూ ఈ ఏడాదే రిలీజ్ కానుంది.   

ప్రస్తుతం ప్రగతి చేతిలో తెలుగు సినిమాలు ఏవీ లేవు.   

తాజాగా ఈ భామ తన హాట్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి కుర్రోళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link