Preethi Asrani: క్యూట్ అందాలతో మత్తెక్కిస్తోన్న ప్రీతి, హాట్ పిక్స్ వైరల్

Wed, 28 Feb 2024-10:22 pm,

ప్రీతి అస్రాని గుజరాత్‌లో జన్మించింది. ఈమెకు తెలుగు, కన్నడ, తమిళ భాషలు తెలుసు.   

ప్రీతి తన పదహారేళ్ళ వయసులో 'ఫిదా' అనే షార్ట్ ఫిల్మ్‌లో అంధ బాలికగా నటించింది.   

2017లో 'మళ్ళీరావా' అనే తెలుగు సినిమాలో చిన్నపాత్రలో నటించింది.  

2018లో సన్ టీవీలో వచ్చిన 'మిన్నలే సీరియల్' లో తమిళ టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది.  

2020లో వచ్చిన 'ప్రెజర్ కుక్కర్' సినిమాతో తొలిసారి హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 2021లో గోపిచంద్-తమన్నా కాంబోలో వచ్చిన సిటీమార్ సినిమాలో కీ రోల్ పోషించింది.   

తాజాగా ఈ బ్యూటీ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఈ అమ్మడు అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link