Raashii Khanna: ఎద అందాలతో టెంపరేచర్ పెంచేసిన రాశి ఖన్నా.. ఢిల్లీ భామ హాట్ ట్రీట్‌కు క్లీన్‌బౌల్డ్

Sat, 02 Sep 2023-11:59 pm,

ఊహలు గుసగుసలాడే మూవీతో తెలుగు తెరకు పరిచయమైన రాశి ఖన్నా.. బాబ్లీ బ్యూటీగా యూత్‌తో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది.  

బెంగాల్ టైగర్, సుప్రీం, జైలవకుశ, తొలి ప్రేమ వంటి సూపర్ హిట్స్‌ తన ఖాతాలో వేసుని ఈ ఢిల్లీ భామ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.  

గతేడాది రెండు సినిమాలతో తెలుగు తెరపై మెరవగా.. ప్రస్తుతం టాలీవుడ్‌లో అవకాశాలు దూరమయ్యాయి. తమిళ్, హిందీపై ఈ బ్యూటీ కన్నేసింది.  

ఇటు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ బౌండరీ ఎప్పుడో క్రాస్ చేసింది. హాట్ ట్రీట్‌కు ఏ మాత్రం వెనుకాడడం లేదు.  

హిందీలో ఫార్జి అనే వెబ్ సిరీస్‌లో రాశి ఖన్నా యాక్ట్ చేస్తోంది. ఈ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఫొటోలకు పోజలిచ్చింది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link