Raashii Khanna: రాశి ఖన్నా అందాల మెరుపులు.. ట్రెండింగ్‌లో లేటెస్ట్ పిక్స్

Tue, 20 Jun 2023-9:17 pm,

ఊహలు గుసగుసలాడే మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది రాశి ఖన్నా. తొలి సినిమాతోనే తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేసింది.  

బెంగాల్ టైగర్, సుప్రీం, జై లవ కుశ, తొలి ప్రేమ, ప్రతిరోజు పండగే వంటి సూపర్ హిట్ సినిమాలతో అలరించింది.  

అయితే గత కొంతకాలంగా ఈ ఢిల్లీ బ్యూటీకి తెలుగులో ఒక్క హిట్ కూడా పడలేదు. గతేడాది పక్కా కమర్షియల్, థ్యాంక్ యూ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినా.. రెండు సినిమాలు నిరాశపరిచాయి.  

దీంతో ఈ అమ్మడుకు తెలుగులో ఆఫర్లు పూర్తిగా తగ్గిపోయాయి. ప్రస్తుతం హిందీ, తమిళ సినిమాలతో బిజీగా ఉంది.  

మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో అలరిస్తోంది రాశి ఖన్నా.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link