Rakul Preet Singh: సరికొత్త ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న రకుల్..

Sat, 21 Nov 2020-1:22 pm,

బికినీలో ఈ అమ్మడు ఫొటోలకు ఫొజులిస్తూ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా ఆమె పంచుకున్న ఫొటోలు ఇన్‌స్టాను కుదిపేస్తున్నాయి. 

సముద్రం ఒడ్డున సేద తీరుతూ, వర్కవుట్లు చేస్తూ రకుల్ ఈ పిక్స్‌లో కనిపిస్తోంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link