Raashi Khanna: లిమిట్స్ క్రాస్ చేసిన రాశి ఖన్నా.. మత్తెక్కించే హాట్ పిక్స్

Tue, 06 Dec 2022-1:11 pm,

1990 నవంబర్ 30న పుట్టిన ఈ ఢిల్లీ ముద్దుగుమ్మ.. ఇటీవల 32 ఏళ్లు పూర్తి చేసుకుంది. బర్త్ డే బ్యూటీకి సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్‌ శుభాకాంక్షలు చెబుతూ కామెంట్ల వర్షం కురిపించారు. 

తెలుగు చక్కగా మాట్లాడే అతి కొద్దిమంది నార్త్ హీరోయిన్స్‌లో రాశి కన్నా ఒకరు. మొదటి సినిమాకే తెలుగు నేర్చుకోవడంతోపాటు పాటలు కూడా పడింది ఈ అందగత్తె. 

రాశి ఖన్నా ఇప్పటివరకు 30 సినిమాల్లో యాక్ట్ చేసింది.  ఈ ఏడాది మాత్రం ఈ బ్యూటీకి కలిసిరాలేదని చెప్పాలి.   

పక్కా కమర్షియల్, థ్యాంక్ యూ వంటి సినిమాలతో అభిమానులకు ముందుకు వచ్చినా.. రెండు సినిమాలు భారీ డిజాస్టర్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం రాఖి ఖన్నా చేతిలో ఒక్క తెలుగు కూడా లేదు. 

సిద్దార్థ్ మల్హోత్రా సరసన యోధ అనే బాలీవుడ్‌లో మూవీలో నటిస్తోంది. ఈ మూవీ హిట్ అయితే.. అక్కడే హిందీ ఇండస్ట్రీలోనే సెటిల్ అవ్వాలని చూస్తోంది. ఇటు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో ఈ బ్యూటీ రచ్చ చేస్తోంది. తాజాగా లిమిట్స్ క్రాస్ చేస్తూ.. ఎద అందాల ఆరబోతతో కుర్రకారుకు హీటెక్కించే ఫొటోలను షేర్ చేసింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link