Ritu Varma: అందాల హద్దులు చెరిపేస్తున్న రీతూ వర్మ.. ఈమెనిలా ఎప్పుడూ చూసిండరు..
జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది రీతూ వర్మ.
ఆ తరువాత 'ప్రేమ ఇష్క్ కాదల్' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
విజయ్ దేవరకొండకు జోడిగా నటించిన పెళ్లి చూపులు మూవీ ఈమె కెరీర్ కు మాంచి బ్రేక్ ఇచ్చింది.
ఆ తర్వాత కేశవ, టక్ జగదీష్, వరుడు కావలెను, ఒకే ఒక జీవితం, మార్క్ ఆంటోనీ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
తాజాగా రీతూ ఇన్ స్టాలో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. అవి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నాయి.