Sai Pallavi: `బుజ్జితల్లి` సాయిపల్లవి నవ్వితే..కన్నుకొడితే సిగ్గు పడని మగాళ్లు ఉంటారా?
Sai Pallavi: తెలుగు, తమిళ్ సినిమాల్లో తన నటనతో మెప్పిస్తున్న సాయిపల్లవి
Sai Pallavi: ఇటీవల చెల్లి నిశ్చితార్థంలో డ్యాన్స్‌లతో దుమ్మురేపిన సాయిపల్లవి.
Sai Pallavi: స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు ఉన్నా కొంచెం కూడా గర్వం లేని నిగర్వి సాయిపల్లవి
Sai Pallavi: నాగ చైతన్యతో కలిసి రెండోసారి 'తండేల్' సినిమాతో వస్తున్న బుజ్జితల్లి
Sai Pallavi: నితేశ్ తివారీ దర్శకత్వంలో వస్తున్న 'రామాయణం'లో సీతగా నటిస్తున్న మన భానుమతి.
Sai Pallavi: సినీ పరిశ్రమలో డ్యాన్స్‌ల్లో సాయిపల్లవిని మించిన హీరోయిన్ ఎవరూ లేరు. 'ఢీ' అనే రియాల్టీ షోలో సాయిపల్లవి పాల్గొన్నారు.
Sai Pallavi: ఫిదాలో 'హైబ్రిడ్ పిల్ల'గా మాదిరి నిజ జీవితంలోనూ సరదాగా ఉంటున్న హీరోయిన్.
Sai Pallavi: మొదటి మలయాళం 'ప్రేమమ్' సినిమాతోనే ప్రేక్షకులను ప్రేమలో పడేసిన సాయిపల్లవి.
Sai Pallavi: సినిమాలు చేస్తూనే ఎంబీబీఎస్ చదివేసింది. ఎప్పటికైనా మంచి ఆస్పత్రి కట్టి ప్రజలకు సేవ చేయాలని సాయిపల్లవి ఆశయం.
Sai Pallavi: స్టార్ హీరో, డబ్బు, పేరు కోసం సాయిపల్లవి సినిమాలు చేయదు. కథ నచ్చితేనే.. అందులో తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే సినిమాను అంగీకరిస్తుంది.