Samantha Stills: అడవిలో అందాల సెగలు రేపుతున్న సమంత.. సరస్సులో హాట్‌ ఫొటోలు

Fri, 23 Feb 2024-9:16 pm,

Samantha: జీవితంలోని కల్లోలాలు మరచి ప్రకృతిలో హాయిగా గడిపిన హీరోయిన్‌ సమంత. బికినీలో కనిపించి సెగలు రేపుతున్న ఫొటోలను విడుదల చేశారు.

Samantha: మానసిక ప్రశాంతత కోసం నిత్యం ధాన్యం చేస్తున్న సమంత.

Samantha: ప్రకృతి అందాలంటే సమంతకు ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే ఒక చిట్టడవిలోని ప్రాంతానికి వెళ్లి ప్రకృతిని ఆస్వాదిస్తోంది.

Samantha: తన జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకాలను మరచిపోయే ప్రయత్నం చేస్తున్న హీరోయిన్‌ సమంత

Samantha: ప్రమాదకరమైన వ్యాధి నుంచి కోలుకుంటున్న సమంత సాధ్యమైనంతగా ప్రశాంత జీవనం గడపాలని భావిస్తోంది.

Samantha: సినిమాలకు కొంత దూరంగా ఉన్న సమంత వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link