Samantha Hot Pics: హీటేక్కిస్తున్న సమంత ఆసనాలు.. ఆ భంగిమలు చూస్తే అంతే సంగతులు!

Sat, 06 May 2023-8:44 pm,

సమంత సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారు. సామ్ ఫోటో షూట్ నెట్టింట క్షణాల్లో వైరల్‌గా మారతాయి. తాజా ఫోటోలలో సమంత హాట్ ట్రీట్ ఇచ్చారు. సమంతను ఎప్పుడూ ఇలా చూసుండరు.   

విడాకుల అనంతరం సమంత రుత్ ప్రభు వరుస సినిమాలు చేశారు. యశోద, శాకుంతలం సినిమాలు పరాజయం చెందాయి. ఇక ఖుషి సినిమాపైనే సామ్ ఆశలు పెట్టుకున్నారు.   

ఏమాయ చేశావే సినిమాతో ప్రేమలో పడ్డ అక్కినేని నాగ చైతన్య, సమంత పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే కొద్ది సంవత్సరాలకే విడిపోయి అందరికి షాక్ ఇచ్చారు.   

ఏమాయ చేశావే, బృందావనం, మనం, జాను, అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అ ఆ, దూకుడు, జనతా గ్యారేజ్, s/o సత్యమూర్తి, ఓ బేబీ, యూ టర్న్, శాకుంతలం లాంటి ఎన్నో హిట్ సినిమాలు సమంత ఖాతాలో ఉన్నాయి.   

2010లో వచ్చిన 'ఏమాయ చేశావే' సినిమాతో సమంత రుత్ ప్రభు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే తన అందం, నటనతో కుర్రకారు మనసును దోచుకున్నారు.   

1987 ఏప్రిల్ 28న తమిళనాడులో సమంత రుత్ ప్రభు జన్మించారు. చెన్నైలో కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు. ఈ సమయంలోనే మోడల్‌గా పని చేశారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link