Sandeepa Dhar Pics: బెడ్‌పై సందీప ధార్ హాట్ స్టిల్స్.. ఒంపుసొంపులతో కాకపుట్టితోన్న కాశ్మీర్ భామ!

Wed, 25 Jan 2023-9:56 pm,

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సందీప ధార్‌.. తరచుగా గ్లామరస్ పోటోలను పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా బెడ్‌పై పడుకుని హాట్ స్టిల్స్ ఇచ్చారు.   

ప్రస్తుతం ఎక్కువగా సినిమాలు చేయని సందీప ధార్‌.. వెబ్ సిరీస్ చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు. చివరగా 'ఏ మదర్స్ రేజ్' అనే వెబ్ సిరీస్‌లో నటించారు.   

దబాంగ్ 2, హీరోపంతి సినిమాలలోని నటనకు గాను సందీప ధార్‌కు మంచి గుర్తింపు దక్కింది. గొల్లు ఔర్ పప్పు, గ్లోబల్ బాబా, 7 హౌర్స్ టు గో, బారాత్ కంపెనీ లాంటి సినిమాలలో ఆమె నటించారు.   

 2010లో 'ఇసి లైఫ్ మే' సినిమాతో సందీప ధార్ సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాకు ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రం ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు.   

వాణి గణపతి వద్ద సందీప ధార్ 8 సంవత్సరాలు భరతనాట్యంలో శిక్షణ పొందారు. బెంగళూరు ఇందిరా నగర్‌లోని ఎన్‌పిఎస్‌లో సందీప పూర్వ విద్యార్థి.  

1989 ఫిబ్రవరి 2న శ్రీనగర్‌లో సందీప ధార్ జన్మించారు. కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించిన సందీప మంచి నృత్యకారిణి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link