Sharmiela Mandre: కెవ్వు కేక హీరోయిన్ బ్యూటిఫుల్ పిక్స్..

Wed, 09 Dec 2020-12:06 pm,

తెలుగులో కేవలం ఒక్క సినిమాలోనే నటించిన బ్యూటీ షర్మిలా మాండ్రే.. కన్నడలో దాదాపు పదికిపైగా చిత్రాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఖాళీ దొరికితే చాలు... ఈ బ్యూటీ ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తుంటుంది..

తెలుగులో కేవలం ఒక్క సినిమానే చేసింది. అయితే కన్నడలో డజనుకు పైగా చిత్రాల్లో నటించి అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

బెంగళూరు చిన్నది ఇన్‌స్టాలో షేర్ చేసిన పిక్స్‌పై మీరు ఓ లుక్కెయండి.. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link