Shivani Rajasekhar Pics: యెల్లో శారీలో శివాని రాజశేఖర్.. బ్యాక్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయిందిగా!

Mon, 27 Mar 2023-11:14 pm,

ఇటీవలి కాలంలో శివాని రాజశేఖర్ ఎక్కువగా హాట్ ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. శివాని పెట్టే పోస్టులకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.   

బ్యాక్ గ్రౌండ్ ద్వారా చిన్న చిన్న అవకాశాలు  దక్కుతాయి కానీ.. పెద్ద హీరోల పక్కన నటించాలంటే అందాలు ఆరబోయేక తప్పదు. అదే ఫార్ములాని శివాని రాజశేఖర్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.     

అద్భుతం, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, శేఖర్‌ వంటి తెలుగు సినిమాలలో శివాని రాజశేఖర్ నటించారు. మరోవైపు కొన్ని తమిళ సినిమాలు చేసినా.. ఆమెకు ఒక్కక్క హిట్ కూడా దక్కలేదు.   

ఎంబీబీఎస్ పూర్తి చేసిన శివాని రాజశేఖర్.. రాజశేఖర్, జీవితల వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 2018లో '2 స్టేట్స్‌' సినిమాలో  హీరోయిన్‌గా నటించారు.  

1995 జూలై 1న హైదరాబాద్ నగరంలో శివాని రాజశేఖర్ జన్మించారు. తెలుగు నటులు రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె ఈమె.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link